m2m News

m2m News VieW the neWs ....chose the neWs ... conect thE neWs
(13)

25/04/2024

మిష్టర్ జగన్ మోహన్ రెడ్డి ... వైఎస్ వివేకానంద రెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ భావోద్వేగం

▪️సిఎం జగన్ మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన స్వర్గీయ వైఎస్ వివేకానంద రెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ.

సౌభాగ్యమ్మ

▪️2009 లో నువ్వు మీ తండ్రిని కోల్పోయినప్పుడు మనోవేదన అనుభవించావో.

▪️2019 లో నీ చెల్లి సునీత కూడా అంతే మనోవేదన అనుభవించింది.

▪️అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు మమ్మల్ని ఎక్కువగా బాదపెట్టిన అంశం.

▪️మన కుటుబంలోనీ వారే హత్యకు కారణం కావడం.

▪️హత్యకు కారణం ఆయిన వాళ్లకు నువ్వు రక్షణం గా ఉండటం.

▪️నిన్ను సీఎం గా చూడాలని ఎంతో తపించిన చిన్నాన్న ను ఈవిధంగా.

▪️నీ పత్రిక, నీ టీవీ చానెల్,నే సోషల్ మీడియా.. నీ పార్టీ వర్గాలు తీవ్ర రూపంలో మాట్లాడటం.

▪️చెప్పలేనంత విధంగా హననం చేయించడం ఇది నీకు తగునా ...❓

▪️న్యాయం కోసం పోరాటం చేస్తున్న నీ చెల్లెళ్ళను హేళన చేస్తూ.

▪️నిందలు మోపుతూ,దాడులకు కూడా తెగబడే స్థాయికి కొంతమంది దిగజారుతుంటే.

నీకు మాత్రం పట్టడం లేదా ...❓

▪️సునీతకు మద్దతుగా నిలిచి పోరాటం చేస్తున్న షర్మిల ను కూడా టార్గెట్ చేస్తుంటే.

▪️నీవు నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం ఎంటి ..❓

▪️కుటుంబ సభ్యునిగా కాకపోయినా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఇదేనా నీ కర్తవ్యం ...❓

▪️ఇంకా బాధించే అంశం..హత్యకు కారకులైన ఆయిన వారికి మరలా ఎంపీగా అవకాశాన్ని నీవు కల్పించడం...ఇది సమంజసమా ...❓

▪️ఇటువంటి దుశ్చర్యలు నీకు ఏ మాత్రం మంచిది కాదు.

▪️ఇది నీకు తగినది కాదు అని విన్నవించుకుంటున్న.

▪️హత్యకు కారకుడు ఆయిన నిందితుడు నామినేషన్ దాఖలు చేసినందున.

▪️చివరి ప్రయత్నంగా...న్యాయం ధర్మం ఆలోచన చేయమని.

నిన్ను ప్రార్థిస్తున్నా

▪️రాగ ద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని...ప్రమాణం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రిగా....

▪️న్యాయం,ధర్మం,నిజం వైపు నిలబడమని నిన్ను వేడుకుంటున్న m2m News APGovernment TDP My Kadapa Kadapa Kadapa district

https://youtu.be/D8l112mRcWY

https://youtu.be/P95zeBkhZ9Iఅవును నేను టిప్పర్ డ్రైవరే ... శింగనమల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విరంజినేయలు                ...
24/04/2024

https://youtu.be/P95zeBkhZ9I

అవును నేను టిప్పర్ డ్రైవరే ... శింగనమల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విరంజినేయలు

m2m News APGovernment TDP Anantapur City Updates Anantapur, Andhra Pradesh Ananthapuram Anantapur-The Official United Anantapur Dharmavaram, Anantapur district YSJaganTrends TDP TDP YUVA TDP Kanigiri ITDP Singanamala TDP Singanamala

...

22/04/2024

వివాహంలో వికృత చేష్టలు

▪️కాకినాడ జిల్లా, పిఠాపురం.

▪️పెళ్లి జరిపిస్తుండగా పురోహితుడు పై వికృత చేష్టలకు పాల్పడిన ఆకతాయిలు.

▪️తలకు సంచి తగిలించి పసుపు కుంకుమ జల్లుతూ పైశాచిక ఆనందం.

▪️బ్రాహ్మణ, హిందూ సంఘాల ఆగ్రహం m2m News APGovernment Bapatla Bapatla Engineering College

https://youtu.be/D8l112mRcWY?si=JbCra_kg9vQPTpOs

22/04/2024

తపోవనం లో ట్రాఫిక్ తంటాలు

అనంతపురం జిల్లా:

▪️ఆ సర్కిల్ లో ట్రాఫిక్ కష్టాలు.

▪️వేల వెహికల్స్ వస్తూ వెళ్తున్న తరుణంలో వందల ప్రమాదాలు.

▪️వందల ప్రమాదాలు జరుగుతున్న కనిపించని ట్రాఫిక్ పోలీసులు.

▪️ఆ సర్కిల్ లో ప్రయాణం చేయాలంటే ఎవరికే వారే ట్రాఫిక్ క్లియర్ చేసుకోవాల్సిందే ...❓

▪️కియా కార్ ప్లాంట్ సిబ్బంది ఆ రోడ్డు గుండా ప్రయాణం చేస్తూన్న సమయంలో ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న దృశ్యాలు సోషియల్ మీడియాలో వైరల్.

ఒక వేల ఇదే దారిలో అంబులెన్స్ వస్తె పరిస్థితి ఏంటో పోలీసులు,అధికారులు ఊహకే వదిలేయాలి.*

అనంతపురం పట్టణంలో తపోవనం ఇలానే ఎవరికివారే ట్రాఫిక్ క్లియర్ చేసుకోవాల్సిందేనా ... ❓అస్సలు ఎందుకు ఈ పరిస్థితి ...❓

▪️ఆ సర్కిల్ గుండా ప్రయాణం చేయాలంటే భయపడుతున్న అనంత ప్రజలు.

▪️ఎన్నో సార్లు ట్రాఫిక్ మరియు 100 కు ఫోన్లు చేసిన స్పందించని అధికారులు, పోలీసు యంత్రాంగం.

▪️ఎన్నో ప్రమాదాలు జరుగుతున్న నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న పోలీసులు,అధికారులు.

▪️సమాచారం చెరవేయలని 100 వందకు ఫోన్ చేసిన స్పందించని పోలీసులు.

▪️ప్రజలారా ఆ తపోవనం సర్కిల్ గుండా ప్రయాణం చేసే ముందు మీరే జాగ్రత్తలు పాటించండి. m2m News APGovernment TDP Anantapur City Updates Anantapur, Andhra Pradesh Ananthapuram Anantapur-The Official United Anantapur Dharmavaram, Anantapur district YSJaganTrends TDP TDP YUVA TDP Kanigiri ITDP Singanamala

https://youtu.be/D8l112mRcWY?si=_c8PxWmC8nhCJb2P

21/04/2024

శివయ్య సన్నిధిలో శిల్ప హడావిడి

శ్రీశైలం దేవస్థానం:

▪️శ్రీశైలం దేవస్థానం పరిధిలో పార్టి గుర్తులతో ప్రచారం చేసిన శిల్ప చక్రపాణి రెడ్డీ.

▪️నంద్యాల జిల్లా శ్రీశైలం ఎస్సీ కాలనీ లో ప్రచారాన్ని అడ్డుకున్న పోలీసులు, అధికారులు.

▪️శ్రీశైలం దేవస్థానం పరిధిలో ప్రచారం నిర్వహించడం పై పోలీసులకు స్థానికులు ఫిర్యాదు.

▪️శిల్ప,అధికారులకు మధ్య కాసేపు వాగ్వాదం.

▪️పార్టీ గుర్తులు ఉన్న వాహనాలు ఆలయ పరిధిలో ఉండకూడదు అన్న అధికారులు.

▪️నువ్వు నోటీసు ఇవ్వు అయ్య అంటు ఎన్నికల అధికారులకు సూచించిన ఎమ్మెల్యే శిల్పా.

▪️ఉత్కంఠగా కాసేపు శిల్పా ప్రసంగం.

▪️దైవ సన్నిధిలో శిల్ప హడావిడి చేయడం పై భక్తులు, స్థానికులు ఆగ్రహం.

▪️ నువ్వు కేసు బుక్ చేసుకోపో అయ్య అంటు ఎన్నికల అధికారులకు సవాళ్లు. m2m News TDP APGovernment TDP YSJaganTrends TDP YUVA Srikalahasthi Srisailam Srisailam Dam

https://youtu.be/D8l112mRcWY?si=BgSAIqzRQmBmg9cn

21/04/2024

వెన్నకు తగ్గిన పోలీసులు

విజయవాడ:

▪️జగన్ పై దాడి కేసు లో పోలీసుల అదుపులో ఉన్న దుర్గారావు ని వదిలిపెట్టిన పోలీసులు

▪️160 నోటీసులు ఇచ్చిన పోలీసులు ఎప్పుడు అవసరం అయితే అప్పుడు రావాలని సూచన m2m News APGovernment TDP TDP TDP YUVA YSJaganTrends

https://youtu.be/D8l112mRcWY?si=pOV7rOZpH-Jzlg04

20/04/2024

సిపి కార్యాలయం వద్ద ఉద్రిక్తత

సిపి క్రాంతి రానా టాటా ను కలిసేందుకు భారీగా చేరుకున్న వడ్డెర కుల సంఘం నేతలు.

▪️అనుమతి లేదని కార్యాలయం వద్ద అడ్డుకున్న పోలీసులు.

▪️జగన్ దాడి కేసులోని A2 నిందితుడుగా ఉన్న దుర్గారావును తమకు చూపించాలని భార్య , కుటుంబ సభ్యులు ఆందోళన.

▪️ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.

▪️ఆటోలో పిఎస్ కి తరలింపు m2m News APGovernment TDP YSJaganTrends

https://youtu.be/D8l112mRcWY

20/04/2024

నామినేషన్ వేసిన షర్మిల

▪️కడప లోక్‌సభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ షర్మిల.

▪️ధర్మం కోసం జరుగుతున్న ఈ యుద్ధంలో ప్రజలు నన్ను ఆశీర్వదించి మీ ఆడబిడ్డకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను అంటు ట్వీట్ m2m News APGovernment TDP TDP TDP YUVA YSJaganTrends

https://youtu.be/D8l112mRcWY?si=RzG2HGp-oKnUyw8G

19/04/2024

అన్న దగ్గరకు పోకపోతే అటెండెన్స్ వెయ్యము

▪️జగన్ బస్సు దగ్గరకి వెళ్లకపోతే అటెండెన్స్ వెయ్యము అని కాలేజీ యాజమాన్యం చెప్పడంతో తప్పక వెళ్ళిన స్టూడెంట్స్.

▪️ జగన్ పర్యటన లో కచ్చితంగా పాల్గొనాలి కాకినాడ ఆదిత్య కాలేజ్ యాజమాన్యం m2m News APGovernment TDP TDP YSJaganTrends

https://youtu.be/D8l112mRcWY

19/04/2024

ప్రసాదం పంపిణీ నిలిపివేశాం

చిలుకూరు బాలాజీ:

▪️గరుడ ప్రసాదం పంపిణీపై స్పందించిన చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ సంతాన భాగ్యం కోసం వచ్చిన చాలా మంది భక్తులకు గరుడ ప్రసాదం ఇచ్చాం :

▪️చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం వితరణ నిలిపివేశాం.

▪️రేపు, ఎల్లుండి ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ ఉండదు: ప్రధాన అర్చకులు రంగరాజన్ TTD Tirupati m2m News APGovernment TDP

https://youtu.be/D8l112mRcWY?si=VqE5Ppx_d032Jq66

19/04/2024

పిల్లోడి పై దూసుకెళ్లిన ప్రచార రథం

విజయనగరం జిల్లా:

▪️విజయనగరం జిల్లా రాజాంలో వైసిపి ఎమ్మెల్యే అబ్యర్ది తలే రాజేష్ ప్రచార రథం బీభత్సం.

▪️భరద్వాజ్ అనే బాలుడిని ఢీ కొట్టగా తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స.

▪️స్థానికుల సాయంతో ప్రచార రథంలోనే ఆసుపత్రికి బాలుడి తరలింపు.

▪️బాలుడు పరిస్థితి విషమం, ఆసుపత్రి వద్దకు చేరుకున్న వైసీపీ, టీడీపీ నాయకులు.

▪️ పోలీసులు ముందే ప్రచార రథం డ్రైవర్ పరారీ m2m News APGovernment TDP TDP Kanigiri

ఆ ఆర్డీవో ఆఫీసు చుట్టు ఆఫీస్ లు ముసివేయాలి ... పోలీసులుబాపట్ల జిల్లా,చీరాల▪️చీరాలలో నామినేషన్ల ఘట్టం  గురువారం ప్రారంభం ...
19/04/2024

ఆ ఆర్డీవో ఆఫీసు చుట్టు ఆఫీస్ లు ముసివేయాలి ... పోలీసులు

బాపట్ల జిల్లా,చీరాల

▪️చీరాలలో నామినేషన్ల ఘట్టం గురువారం ప్రారంభం కాగా పోలీసుల ఓవరాక్షన్ మొదలైంది.

▪️నామినేషన్లు స్వీకరించే ఆర్డీవో ఆఫీసు చేరుకునే అన్ని మార్గాలను పోలీసులు మూసేసి అటుగా ఎవరినీ రానీయడం లేదు.

▪️ఆమార్గంలోబ్యాంకులు,ఆసుపత్రులు,మీడియా ఆఫీసులు ఉండగా వివిధ పనుల మీద ప్రజలు తిరుగుతుంటారు.

▪️అందరినీ పోలీసులు వెనక్కు పంపుతున్నారు.

▪️ఎక్కువ మాట్లాడితే ఆ రోడ్ లో ఉన్న సంస్థలన్నీ పది రోజులు మూసివేస్తామని ఎస్ఐ వేమన సెలవిచ్చారు Bapatla Pdsu m2m News APGovernment TDP

https://youtu.be/FX-ND0jN8oE

రైతు మీద AE దౌర్జన్యం అనంతపురం జిల్లా:▪️అనంతపురం జిల్లా బ్రహ్మాసముద్రం మండలం యనకల్లు గ్రామంలో పోట్ల శంకరప్ప రైతు జీవనాధా...
19/04/2024

రైతు మీద AE దౌర్జన్యం

అనంతపురం జిల్లా:

▪️అనంతపురం జిల్లా బ్రహ్మాసముద్రం మండలం యనకల్లు గ్రామంలో పోట్ల శంకరప్ప రైతు జీవనాధారంగా వున్న తన సాగు పొలం లో సర్వే చేయకుండా అక్రమంగా విద్యుత్ సబ్ స్టేషన్ ఎంత సర్వే చేయమని ప్రాధేయపడినా అన్యాయంగా సబ్ స్టేషన్ కట్టారు.

▪️విద్యుత్ శాఖ వారిని ఎంతలా ప్రాధేయపడినా అర్జి పెట్టుకున్నా కలెక్టర్ వారికి అర్జీ పెట్టుకున్నా ఒక్కరు కూడా స్పందించలేదు.

▪️స్పందించడం కాకపోగా ఈరోజు ఆ రైతు ఇంట్లో అన్యాయంగా విద్యుత్ నిలిపివేయడం జరిగింది m2m News APGovernment TDP Anantapur City Updates Anantapur, Andhra Pradesh Ananthapuram Anantapur-The Official United Anantapur Dharmavaram, Anantapur district TDP TDP YUVA ITDP Singanamala

https://youtu.be/D8l112mRcWY?si=7JoFZpmgO34gjoTv

18/04/2024

కారు షెడ్డే ... మద్యం నిల్వలకు అడ్డా ...❓

చిత్తూరు:

▪️ఎన్నికల నేపథ్యంలో చిత్తూరు డిప్యూటీ మేయర్ ఘనకార్యం

▪️చిత్తూరు నగరపాలక సంస్థలో కీలక ప్రజాప్రతినిధి.

▪️డిప్యూటీ మేయర్ రాజేష్ రెడ్డి కారు షెడ్ లో వందకు పైగా మద్యం కేసులు నిల్వలు.

▪️వచ్చే ఎన్నికల్లో పంచేందుకు సిద్ధం చేసినట్లు సమాచారం.

▪️మద్యం సీజ్ చేసిన వన్ టౌన్ పోలీసులు. m2m News APGovernment TDP

https://youtu.be/D8l112mRcWY?si=533F90gl9bYgn1uj

18/04/2024

ఉరవకొండ లో ఉద్రిక్తత

▪️తెదేపా తరుపున ఓటరు లిస్ట్ ను వెరిఫై చేస్తున్న సంతోష్ వ్యక్తి పై దాడి చేసిన వైసిపి నేతలు.

▪️10 రోజుల క్రితం కూడా ఇదే వ్యక్తి ఈ ఘటన పై ఎంసీసీ అధికారికి ఫిర్యాదు చేసిన వైసిపి నేతలు.

▪️సర్వే ఎవరైనా చేసుకోవచ్చు అని ఆరోజే స్పష్టం చేసిన ఎంసిసి అధికారి అమృత్ రాజ్.

▪️ఈ రోజు మరో సారి సర్వే కు చేస్తున్న సమయం లో వచ్చి దాడి చేసిన వైసిపి నేతలు.

▪️ నేటి నుండీ సర్వేలు బంద్ అని ప్రకటించిన ఈసి ...❓ m2m News TDP APGovernment Anantapur City Updates

https://youtu.be/FX-ND0jN8oE

18/04/2024

కళ్యాణదుర్గంలో కొట్లాట ... దాడులకు సై అంటున్న సురేంద్ర బాబు సైనం

ప్రశాంతంగా ఉన్న కళ్యాణదుర్గంలో ఈ గొడవలకు ప్రజలు భయబ్రాంతులకు గురి అవుతున్నారు.

కళ్యాణదుర్గంలో ఎప్పుడు లేని విష సంస్కృతి ఇప్పుడే ఎందుకు ...❓

ఎవరిది తప్పు ...❓ఎవరిది ఒప్పు ...❓

వైసిపి ప్రచార రథం తాళాలు లాగేసుకున్న టీడీపి అభ్యర్థి సురేంద్ర బాబు వర్గం ...❓

నేటి ప్రచారంలో ఎదురుఎదురుగా రావడంతో ఈ ఘటన.

తిరిగీ ప్రచార రథం తాళాలు అడిగినందుకు, ఉమ వర్గీయులు పై దాడి చేసిన టీడీపి అభ్యర్థి సురేంద్ర బాబు వర్గీయులు రాజగోపాల్.

వైసిపి వర్గీయులకు గాయలు ...❓

రోడ్డు పై నిరసన వ్యక్తం చేసిన ఉమా వర్గీయులు.

పోటా పోటీగా ఒకరి పై ఒక్కరు పిర్యాదు చేసుకున్న ఇరు పార్టీ నేతలు.

ప్రశాంతంగా ఉన్న కళ్యాణదుర్గంను ఇలా గొడవలు జరుగుతున్న దృశ్యాలు చూసిన తరువాత కళ్యాణదుర్గం ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. m2m News APGovernment TDP Anantapur City Updates Anantapur, Andhra Pradesh Ananthapuram Anantapur-The Official United Anantapur Dharmavaram, Anantapur district YSJaganTrends TDP TDP Singanamala TDP YUVA TDP Puttaparthi TDP Penukonda Tadipatri TDP Kanigiri Tadipatri Tadipatri ITDP Singanamala

18/04/2024

బాలకృష్ణ వస్తె రైల్ ఇంజిన్ వెనక్కు వెళ్లడం కాదు ...‼️ అంబులెన్స్ లు సైతం వెనక్కు వెళ్ళాల్సిందే ...❓

▪️నటుడు,హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన లో దారుణం.

▪️ట్రాఫిక్ జామ్ లో చిక్కుకున్న అంబులెన్స్ క్లియర్ చేస్తున్న సమయంలో మీడియా పై అసభ్య పదజాలంతో రెచ్చిపోయిన టీడీపి అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ అనుచరులు.

▪️అనంతపురం జిల్లా అర్బన్ టీడీపి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి వెంకట ప్రసాదకు మద్దతుగా పర్యటన లో అంబులెన్స్ నరకయాతన.

▪️అంబులెన్స్ లో ఇబ్బంది పడ్డ పేషెంట్.

▪️అరగంట పాటు నరకయాతన పడ్డిన పేషెంట్, ట్రాఫిక్ జామ్ లో కనిపించని పోలీసులు.

▪️ట్రాఫిక్ క్లియర్ చేసిన మీడియా సిబ్బంది ,ప్రతినిధులు ...❓

▪️అంబులెన్స్ ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న సమయంలో టీడీపి అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ అనుచరులు మీడియా పై వీరంగం.

▪️మీడియా అంటే కనిస గౌరవం ఇవ్వని టీడీపి అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ అనుచరులు.

▪️అంబులెన్స్ ట్రాఫిక్ జామ్ లో ఉన్న దృశ్యాలు షూట్ చేస్తున్న సమయంలో మీడియా పై దాడికి ప్రయత్నించిన అనంతపురం అర్బన్ టీడీపి అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ అనుచరులు.

▪️అసభ్య పదజాలంతో వీడియో తీస్తున్న కెమెరామెన్ పై దాడికి ప్రయత్నించిన అనంతపురం అర్బన్ టీడీపి అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ అనుచరులు.

▪️అనంతలో మీడియా ప్రతినిధులు పై దాడులు సర్వ సాధారణం అయిపోయింది అంటు పలువురు మీడియా ప్రతినిధులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

▪️ఈ సంఘటన పై అనంతపురం అర్బన్ టీడీపి అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ ఆఫీస్ దగ్గర వివరణ అడగగా మరో సారి అసభ్య పదజాలంతో జర్నలిస్ట్ పై బూతు పురాణం అందుకున్న అనుచరులు, దుస్తులు తీసేసి వస్తాను విడియో తీసుకోండి అంటు మీడియా ప్రతినిది పై అసభ్యంగా ప్రవర్తించిన అనుచరులు m2m News APGovernment TDP Anantapur City Updates Anantapur, Andhra Pradesh Ananthapuram Anantapur-The Official United Anantapur Dharmavaram, Anantapur district YSJaganTrends TDP TDP Singanamala TDP YUVA TDP Puttaparthi KCR Tadipatri ITDP Singanamala TDP Uravakonda TDP Kanigiri TDP Penukonda Tadipatri Tadipatri Telugu Desam Party (TDP)

https://youtu.be/D8l112mRcWY?si=vk7JgHx3fD0BZTxl

18/04/2024

నటుడు రఘుబాబు కారు ఢీకొని బైకిస్ట్ మృతి

▪️నల్లగొండ బైపాస్ రోడ్డులో నటుడు రఘుబాబు కారు ఢీకొని బైకిస్ట్ మృతి.

▪️ఈ ప్రమాదంలో నల్లగొండ పట్టణ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సందినేని జనార్దన్ రావు మృతి.

▪️బైకును దాదాపు యాభై మీటర్ల దూరం లాక్కేలిన కారు

https://youtu.be/D8l112mRcWY

18/04/2024

జనసేనకు ‘జబర్దస్త్’ ప్రచారం

అనకాపల్లి:

▪️జబర్దస్త్ నటులు రాంప్రసాద్, గెటప్ శీను అనకాపల్లి జనసేన పార్టీ అసెంబ్లీ అభ్యర్థి కొణతాల రామకృష్ణకు మద్దతుగా నియోజకవర్గంలో ప్రచారం.

▪️అనకాపల్లి రూరల్ మండలం బీఆర్టీ కాలనీలో ప్రతి ఇంటికి వెళ్లి బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని అభ్యర్థన m2m News APGovernment TDP

https://youtu.be/P95zeBkhZ9I

17/04/2024

ఆస్పత్రిలో అత్యాచారం ...❓

విజయనగరం:

▪️నర్సుపై అత్యాచారం

▪️మద్యం మత్తులో ఉన్నానని డ్రామా.

▪️విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రిలో ట్రైనీ నర్సుపై యువకుడి అత్యాచారం.

▪️వారం క్రితం తన తల్లిని ఆస్పత్రిలో చేర్పించిన గంట్యాడ మండలానికి చెందిన గోపి.

▪️మంగళవారం రాత్రి విధుల్లో ఉన్న నర్సుపై గోపి అత్యాచారం.

▪️నర్సు గట్టిగా అరవడంతో పారిపోయేందుకు యత్నించి సిబ్బందికి దొరికిపోయిన గోపి. m2m News APGovernment Eluru City

https://youtu.be/FX-ND0jN8oE

17/04/2024

అయోధ్యలో అద్భుతం

▪️అయోధ్య బాలరాముడికి సూర్య తిలకం.

▪️శ్రీరామ నవమి పర్వదినాన అయోధ్యలో రామాలయం గర్భగుడిలో ఉన్న బాల రాముడి నుదుటిని సూర్య కిరణాలు ముద్దాడాయి. m2m News APGovernment TDP

https://youtu.be/D8l112mRcWY

17/04/2024

అయోధ్యలో అద్భుతం

▪️అయోధ్య బాలరాముడికి సూర్య తిలకం.

▪️శ్రీరామ నవమి పర్వదినాన అయోధ్యలో రామాలయం గర్భగుడిలో ఉన్న బాల రాముడి నుదుటిని సూర్య కిరణాలు ముద్దాడాయి. m2m News APGovernment Narendra Modi

https://youtu.be/D8l112mRcWY

బుధవారం 12 గంటలకు సీతారామ కల్యాణం భద్రాచలం▪️భద్రాచలంలో రేపు మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నం శుభ ఘడియలలో శ్రీ సీతారామచం...
17/04/2024

బుధవారం 12 గంటలకు సీతారామ కల్యాణం

భద్రాచలం

▪️భద్రాచలంలో రేపు మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నం శుభ ఘడియలలో శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణం.

▪️ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు అందించనున్న సీఎస్ శాంతి కుమారి.

▪️ఐటీసీ విశ్రాంతి భవనానికి చేరుకున్న శాంతకుమారికి స్వాగతం పలికిన కలెక్టర్ ప్రియాంక అల, ఎస్పీ రోహిత్ రాజ్ m2m News APGovernment KCR

https://youtu.be/D8l112mRcWY

17/04/2024

సుప్రీంకోర్టును క్షమించమంటున్న బాబా రామ్ దేవ్

▪️సుప్రీం కోర్టుకు వ్యక్తిగత క్షమాపణ చెప్పిన బాబా రామ్ దేవ్, ఆచార్య బాలకృష్ణ.

▪️పతంజలి తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి కూడా బహిరంగంగా క్షమాపణలు చెప్పటానికి సిద్ధం.

▪️పతంజలి కేసును విచారించిన జస్టీస్ హిమా కోహ్లీ, అహ్సానుద్దీన్ అమానుల్లా తో కూడిన ధర్మాసనం m2m News APGovernment TDP Pathanjali

https://youtu.be/P95zeBkhZ9I

17/04/2024

నేను ఆటో డ్రైవర్ ... బీఎస్పీ పార్టీ అభ్యర్థి

▪️సింగనమల నియోజకవర్గ ప్రజలారా నన్ని ఆదరించండి.

▪️ మీ అమూల్యమైన ఓటు నాకు వేసి నన్ని గెలిపించండి.

▪️సింగనమల అభివృద్ధిలోకి తీసుకొచ్చే విధంగా పనీ చేస్తా బీఎస్పీ పార్టీ అభ్యర్థి m2m News APGovernment TDP Anantapur City Updates TDP Singanamala ITDP Singanamala

https://youtu.be/FX-ND0jN8oE

16/04/2024

మీడియా పై ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి అనుచరులు దౌర్జన్యం

అనంతపురం జిల్లా:

▪️అంబులెన్స్ ట్రాఫిక్ లో చిక్కుకొన్న దృశ్యాలు తీస్తున్న సమయంలో దగ్గుపాటి అనుచరులు దౌర్జన్యం.

▪️అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ అనుచరులు మీడియా పైకి దాడికి యత్నం.

▪️నటుడు,హిందూపూర్ బాలకృష్ణ పర్యటనలో సుమారు అర గంట పాటు అంబులెన్స్ నరకయాతన.

▪️అనంతపురం పట్టణంలో ఆదివారం సాయంకాలం నటుడు బాలకృష్ణ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ పర్యటన సందర్భంగా అర గంట పాటు అంబులెన్స్ ట్రాఫిక్ లో నిలిచిపోయింది.

▪️ఈ దృశ్యాని చూసిన మీడియా సభ్యులు ఆ అంబులెన్స్ ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న దృశ్యాలు షూట్ చేస్తున్న సమయంలో దాడికి యత్నం.

▪️" అసభ్య పదజాలంతో " వీడియో తీస్తున్న కెమెరామెన్ పై దాడికి ప్రయత్నించిన దగ్గుపాటి ప్రసాద్ అనుచరులు.

▪️వీడియో తీస్తున్న కెమెరామెన్ పై దాడికి ప్రయత్నించిన దగ్గుపాటి ప్రసాద్ అనుచరులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన.

▪️ఓ వర్గం మీడియా వారితో కలిసి అనుచరులు దాడికి యత్నం.

▪️అర గంట పాటు అంబులెన్స్ ట్రాఫిక్ లో నరకయాతన.

▪️జిల్లాలో రాజకీయా గొడవలు కనుమరుగవుతున్న తరుణంలో రాప్తాడు నుండీ ఫ్యాక్షన్ సంస్కృతిని సాంప్రదాయాలను అనంతపురము అర్బన్ కి తీసుకొస్తున్న అనంత అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ అనుచరుల వర్గం.

▪️ఈ దృశ్యాలు చూసిన అనంత ప్రజలు ప్రశాంతంగా ఉన్న అనంతపురము జిల్లాలోకి ఫ్యాక్షన్ సంస్కృతిని సాంప్రదాయాలను దగ్గుపాటి అనుచరులు మొదలు పెడుతున్నారు అంటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

▪️మీడియా వారు అడ్డు వెళ్ళక పోతే మరో దాడి అనంత జిల్లా వేదికగా జరుగుతుండేది ఏమో.

▪️ఇంకా అధికారంలోకి రాకముందే ఈ విధంగా మీడియా పై దౌర్జన్యం దిగుతున్న తీరు చూసి పలువురు మీడియా ప్రతినిధులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. TDP Anantapur-The Official Anantapur Dist. AP Anantapuramu Anantapur City Updates Anantapur, Andhra Pradesh Ananthapuram Ananthapuram m2m News APGovernment TDP YS Jagan Mohan Reddy Nara Lokesh United Anantapur Nara Chandrababu Naidu Dharmavaram, Anantapur district YSSharmila YSJaganTrends TDP YUVA TDP Puttaparthi BJP Andhra Pradesh Tadipatri Tadipatri Tadipatri

www.m2mnewsreport.com

16/04/2024

కేసీఆర్‌ ఇంటి ముందే క్షుద్రపూజల కలకలం

▪️కేసీఆర్‌ ఇంటి సమీపంలో క్షుద్రపూజల కలకలం.

▪️నందినగర్‌లోని కేసీఆర్ ఇంటి పక్కన ఖాళీ స్థలంలో క్షుద్రపూజలు చేసిన గుర్తుతెలియని వ్యక్తులు.

▪️పోలీసులకు ఫిర్యాదు చేసిన స్థానికులు m2m News APGovernment TDP YS Jagan Mohan Reddy KCR

https://youtu.be/FX-ND0jN8oE

15/04/2024

ఆ కాంగ్రెస్ అభ్యర్థినీ మార్చండి

కనిగిరి:

▪️ఈ రోజు ఉదయం ఏపీ సి సి చీఫ్ శ్రీమతి. వై. ఎస్. షర్మిల రెడ్డి గారిని ఉమ్మడి చిత్తూరు జిల్లా పుత్తూరులో మన కనిగిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరు గౌరవ ప్రదంగా కలవడం జరిగింది.

▪️ఈ కార్యక్రమoలో నియోజకవర్గం సమన్వయ కమిటీ సభ్యులు, మండల అధ్యక్షులు, sc. సెల్ రాష్ట్ర స్థాయి నాయకులు మరియు టౌన్ ప్రెసిడెంట్లు, పార్టీ సోషల్ మీడియా వారు మరియు మిగిలిన కార్యకర్తలు అందరు ఏపీ సి సి చీఫ్ శ్రీమతి. షర్మిల రెడ్డి గారిని కలిసి నియోజకవర్గంకి కేటాయించిన అభ్యర్థిని మార్చమని అభ్యర్థికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వినతి పత్రాన్ని మేడం గారికి అందిoచడం జరిగింది.

▪️ఈ కార్యక్రమంలో నియోజకవర్గంకి సంబందించిన పార్టీ నాయకులు అందరు పాల్గొన్నారు.

▪️ఒక వేళ పార్టీ అధిష్టానం వారు అభ్యర్థిని మార్చకపోతే అభ్యర్థికి సహకరించబొమని చెప్పడం జరిగింది.

▪️దానితో పాటు కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా బరిలో ఉంటామని తెలియజేయడం జరిగింది. m2m News TDP APGovernment YSSharmila

https://youtu.be/P95zeBkhZ9I?si=VO-F-iSieBiWnVox

15/04/2024

రాళ్ళ రాజకీయం

▪️ నేను పవన్ కళ్యాణ్ పై రాళ్ళు వేయలేదు.

▪️ పవన్ కళ్యాణ్ అభిమాని వివరణ.

▪️షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నించిన అభిమాని కొట్టారా ...❓

▪️ బోరున విలపించిన పవన్ కళ్యాణ్ అభిమాని. m2m News APGovernment TDP YS Jagan Mohan Reddy Nara Chandrababu Naidu YSJaganTrends TDP YSSharmila

https://youtu.be/D8l112mRcWY

Address

Venugopal Nagar
Anantapur

Alerts

Be the first to know and let us send you an email when m2m News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

Share

Category


Other TV Channels in Anantapur

Show All