పల్నాడు జిల్లా ,చిలకలూరిపేట :
చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామానికి చెందిన ప్రభ శుక్రవారం సాయంత్రం కోట కోటప్పకొండకు తరలిస్తున్న సమయంలో మద్దిరాల పెట్రోల్ బంకు దగ్గర అదుపుతప్పి పడిపోయిన ప్రభ.విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న మంత్రి .
పడిపోయిన ప్రభను పరిశీలించి.
పడిపోయిన ప్రభ దగ్గర స్వల్ప గాయాలైన వైఎస్ఆర్సిపి చిలకలూరిపేట మండల ఎంపీపీ దేవినేని శంకర్రావు.
బొప్పూడి గ్రామానికి చెందిన పూసల హరిబాబుకు స్వల్ప గాయాలై వారిని నీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని పరామర్శించారు.
#max9news
"వరల్డ్ స్ట్రోక్ డే" సంధర్భంగా "ఉచిత బ్రెయిన్ స్ట్రోక్ క్యాంప్" l Dr. P Vijaya #max9news
మార్టూరులో మారణహోమం సృష్టించిన భూ కబ్జాదారులు...l CRIME l #max9news
చరిత్ర సృష్టించాలన్నా.. తిరగరాయాలన్నా మేమే..! | అఖండ సినిమా 175 రోజుల వేడుకలు #max9news
Today its a really great proud moment for all of us, as 2 more indigenous build ships INS Udaygiri n INS Surat joins Indian Navy.
బహిరంగ వేదికపై రంకెలు పెడుతున్న వైయస్సార్ సిపి శాసనసభ్యులు అవంతి శ్రీనివాస్.... ఇదేనా ప్రజా ప్రతినిధులు బహిరంగంగా వ్యవహరించాల్సిన తీరు
#Max9News
ఎర్ర కొండ పై దారుణం... మేరీమాత, బాల ఏసు విగ్రహాల ధ్వంసం.. మేరీ మాత విగ్రహ మెడలో పసుపు కొమ్ములతో ఉన్నటువంటి తాళిబొట్టు ఉంచడం జరిగింది.....ఆందోళనలో భక్తులు #max9news
------------------------------------------------------------------------
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం లోని యడ్లపాడు మండలం పరిధిలో యడ్లపాడు బోయపాలెం గ్రామాల మధ్య ఉన్నటువంటి 16వ నెంబర్ జాతీయ రహదారి పక్కన ఎర్ర కొండ పై దారుణం చోటుచేసుకుంది. శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు మేరీ మాత, బాల యేసు 6 విగ్రహాలను ధ్వంసం చేసి అంతేకాకుండా మేరీ మాత విగ్రహ మెడలో పసుపు కొమ్ములతో ఉన్నటువంటి తాళిబొట్టు ఉంచడం జరిగింది. విషయం తెలుసుకున్న నరసరావుపేట డి.ఎస్.పి విజయ భాస్కర్ రావు, చిలకలూరిపేట రూరల్ సిఐ సుబ్బారావు లు పోలీసు సిబ్బందితో కొండ వద్దకు చేరుకోవడం జరిగింది. జరిగిన సంఘటనలను పరిశీలించి ఘటనకు పాల్పడిన వార