సన్నీ సాయితేజ

సన్నీ సాయితేజ BJP IT Cell DIST Convener - ADILABAD

నీలాంటి వాళ్ళు జర్నలిస్టు లు  హిందూ సమాజానికి చాలా అవసరం  సిద్దుఅన్న.... Journalist Siddhu  నువ్వు చేసే ప్రతి యుద్ధం లో ...
14/12/2024

నీలాంటి వాళ్ళు జర్నలిస్టు లు హిందూ సమాజానికి చాలా అవసరం సిద్దుఅన్న....
Journalist Siddhu నువ్వు చేసే ప్రతి యుద్ధం లో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అన్న....

24/11/2024
21/11/2024

మహారాష్ట్ర లో మరోసారి వికసించనున్న కమలం...
బీజేపీ మహా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం...

నిన్న మా కాలనీలో కేంద్ర ప్రభుత్వం అందించిన అమృత్ పథకం కింద మంజూరైన నిధులతో మంచినీటి ట్యాంక్ నిర్మాణం కోసం  స్థానిక బీజేప...
22/09/2024

నిన్న మా కాలనీలో కేంద్ర ప్రభుత్వం అందించిన అమృత్ పథకం కింద మంజూరైన నిధులతో మంచినీటి ట్యాంక్ నిర్మాణం కోసం స్థానిక బీజేపీ MLA శ్రీ Payal Shanker అన్న గారు మరియు బీజేపీ ఎంపీ శ్రీ Godam Nagesh అన్న గార్లతో కలిసి భూమి పూజలో పాల్గొనడం జరిగింది...

నా చిన్న కొడుకు ఆయాన్ష్ తేజ
16/09/2024

నా చిన్న కొడుకు ఆయాన్ష్ తేజ

అందరికి నమస్కారం.....బీజేపీ ప్రాథమిక సభ్యత్వ కార్యక్రమం ద్వారా సభ్యత్వంపొందడం గర్వంగా ఉంది....ఈ కార్యక్రమం ద్వారా BJP సభ...
03/09/2024

అందరికి నమస్కారం.....
బీజేపీ ప్రాథమిక సభ్యత్వ కార్యక్రమం ద్వారా సభ్యత్వం
పొందడం గర్వంగా ఉంది....

ఈ కార్యక్రమం ద్వారా BJP సభ్యత్వం పొందడం.....

వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వాములవ్వండి
నా రిఫరల్ లింకు ద్వారా భాజాపాలో చేరగలరు 👇👇https://www.narendramodi.in/bjpsadasyata2024/OUDV8Q


22/08/2024

8వ తరగతి చదువుతున్న బాలిక తో Instagram లో పరిచయం పెంచుకుని , మాయ మాటలు చెప్పి పలు మార్లు అత్యాచారం చేసిన 23 ఏళ్ల shaik arbaas...

26/07/2024

ధన్యవాదాలు అన్న

Just now Blessed with 2nd baby boy 🥳...
15/07/2024

Just now Blessed with 2nd baby boy 🥳...

My son
13/07/2024

My son

ఎన్డీయే భాగస్వామ్య సభ్యులతో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముగారిని కలిసి ఎన్డీయే పార్లమెంటరీ పక్షనేతగా శ్రీ నరేంద్ర మోద...
07/06/2024

ఎన్డీయే భాగస్వామ్య సభ్యులతో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముగారిని కలిసి ఎన్డీయే పార్లమెంటరీ పక్షనేతగా శ్రీ నరేంద్ర మోదీగారిని ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఎన్నుకున్నామని మద్దతు దారుల జాబితాను అందించిన బిజెపి జాతీయ అధ్యక్షులు శ్రీ జగత్ ప్రకాశ్ నడ్డా గారు, బిజెపి నాయకులు శ్రీ రాజ్ నాథ్ సింగ్ గారు, శ్రీ అమిత్ షా గారు, టీడీపీ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు గారు, జెడియు అధినేత శ్రీ నితీశ్ కుమార్ గారు, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు,శివసేన అధినేత శ్రీ ఏక్ నాథ్ షిండే గారు, తదితరులు.

05/06/2024

అభిమాన నాయకుడు శ్రీ Bandi Sanjay Kumar తో రాజకీయ చిరు ప్రయాణం.....
Congratulations anna...

బీజేపీకి ఓటేద్దాం సురక్షిత భారతానికి కృషి చేద్దాం...
07/05/2024

బీజేపీకి ఓటేద్దాం సురక్షిత భారతానికి కృషి చేద్దాం...

Address

Adilabad
504001

Website

Alerts

Be the first to know and let us send you an email when సన్నీ సాయితేజ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to సన్నీ సాయితేజ:

Videos

Share