Gajula Rakesh

Gajula Rakesh నిత్య అన్వేషిని

సత్యమేవ జయతే.

ఈ క్రోధి నామ సంవత్సరం మీ జీవితంలో కొత్త కాంతులు వెల్లివిరియాలని, మీ ఇంట్లో నిత్య వసంతాలు పూయాలని, మీ ఆశలు, ఆశయాలు నెరవేర...
09/04/2024

ఈ క్రోధి నామ సంవత్సరం మీ జీవితంలో కొత్త కాంతులు వెల్లివిరియాలని, మీ ఇంట్లో నిత్య వసంతాలు పూయాలని, మీ ఆశలు, ఆశయాలు నెరవేరాలని, మీ కుటుంబాల్లో చీకట్లు తొలగి ఆనందాల ఉషోదయం రావాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ... హిందూ బంధువులకు ఉగాది శుభాకాంక్షలు.

తాంసి మండలంలో పర్యటించిన లోక్ సభ అభ్యర్థి గోడం నగేష్ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని బోథ్ అసెంబ్లీ తాంసి మండలంలో ఏర్పాటు చ...
07/04/2024

తాంసి మండలంలో పర్యటించిన లోక్ సభ అభ్యర్థి గోడం నగేష్

ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని బోథ్ అసెంబ్లీ తాంసి మండలంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిథిగా వెళ్లిన లోక్ సభ అభ్యర్థి శ్రీ గోడం నగేష్ గారు, గ్రామంలో పాదయాత్ర చేపట్టి ప్రచారాన్ని చేపట్టారు.
అనంతరం సమావేశంలో పాల్గొని కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం చేశారు.
కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే శ్రీ పాయల్ శంకర్ గారు బిజెపి జిల్లా అధ్యక్షులు పతంగే బ్రాహ్మనంద్ (Zptc Gudihathnoor )గారు, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు శ్రీ Chityala Suhasini Reddy గారు మరియు స్థానిక మండల, మరియు జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

గుంపు మేస్త్రి To సిపాయి......ఎనకటికి ఒకలు గిట్లనే కాపలా కుక్కనౌత అని గజ దొంగ అయ్యిండు.
07/04/2024

గుంపు మేస్త్రి To సిపాయి......

ఎనకటికి ఒకలు గిట్లనే కాపలా కుక్కనౌత అని గజ దొంగ అయ్యిండు.

25/03/2024

ప్రతీ తెలంగాణ బిడ్డ తప్పక చూడాల్సిన సినిమా

CAA అంటే భారత్ లో ఉన్న పౌరులకు సంబంధం లేదు.పాకిస్థాన్, ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ నుండి 31 డిసెంబర్ 2014 కు ముందు భారత్ కు...
11/03/2024

CAA అంటే భారత్ లో ఉన్న పౌరులకు సంబంధం లేదు.

పాకిస్థాన్, ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ నుండి 31 డిసెంబర్ 2014 కు ముందు భారత్ కు శరణార్థులు గా వచ్చిన ఆయా దేశాల మైనారిటీలకు పౌరసత్వ హక్కు కల్పిస్తారు.

ఇవి కేవలం పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లలోని మైనారిటీ వర్గానికి చెందినవారికి సంబంధించినవి మాత్రమే.
ఈ సవరణలకు ప్రస్తుతం భారత్ లో ఉంటున్న ముస్లింలు గానీ, మరే పౌరులకు గాని ఎలాంటి సంబంధం లేదు.

అపోహాలు, భయాందోళనలు అవసరం లేదు.

27/02/2024

Modi ki Guarantee...

నిత్య అన్వేషిని

సత్యమేవ జయతే.

కాలం ఎప్పుడూ ఒకలా ఉండదు.కష్టాలు, నష్టాలు, కన్నీళ్లు మనలో దాచుకుని మోకంపై చిరునవ్వు మాత్రమే చూపించాలి.నీకోసం ఎవడూ రాడు, న...
17/02/2024

కాలం ఎప్పుడూ ఒకలా ఉండదు.

కష్టాలు, నష్టాలు, కన్నీళ్లు మనలో దాచుకుని మోకంపై చిరునవ్వు మాత్రమే చూపించాలి.
నీకోసం ఎవడూ రాడు, నీకు నువ్వే పోరాడాలి, నీకు నువ్వే శ్రమించాలి, సాధించాలి.

అన్నిటినీ తట్టుకుని ముందుకు సాగితేనే జీవితం.
అంతా ఈశ్వరుడి లీల

ఓం నమః శివాయ

జై బజరంగీ జై హనుమాన్...వందేమాతరం ..జై శ్రీరామ్.శ్రీరామ్ జై రాం జై జై రాం..వందేమాతరం జై శ్రీరామ్...రామయ్య దర్శనార్థం చలో ...
15/12/2023

జై బజరంగీ జై హనుమాన్...
వందేమాతరం ..జై శ్రీరామ్.
శ్రీరామ్ జై రాం జై జై రాం..
వందేమాతరం జై శ్రీరామ్...

రామయ్య దర్శనార్థం చలో అయోద్యా🚩🚩

05/08/2023

నేడు జరిగిన 2వ రోజు శాసనసభ సమావేశంలో..
వైద్య ఆరోగ్యం మరియు విద్య పై ప్రభుత్వానికి పలు సూచనలు చేయడం జరిగింది.

ఆరోగ్యం, జ్ఞానం రెండు అందిస్తే చాలు వారి కాళ్ళమీద వారు నిలబడతారు అని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేకసార్లు చెప్పారు. కానీ అమలు చేయడంలో సమస్యల వల్ల ఎక్కడో ఫలితాలు సాధించడం లేదు.

రెసిడెన్షియల్ స్కూళ్ల సంఖ్య పెంచాము కానీ పూర్తిస్థాయిలో సదుపాయాలు ఇవ్వడం లేదు. మౌలిక సదుపాయాలు అందించడంలో వెనుకబడుతున్నాము.

విద్యార్థుల సంఖ్య 28 లక్షల నుంచి 22 లక్షలకు తగ్గింది. విద్యారంగంలో తెలంగాణ రాష్ట్రం కింద నుంచి 4వ స్థానంలో 72%తో ఉంది. మూడవ స్థానంలో బీహార్ 70%తో ఉంది. దీనిని పూర్తిస్థాయిలో సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనమందరం ప్రభుత్వ స్కూళ్లలో చదువుకున్న వాళ్లం అప్పట్లో హెడ్మాస్టర్ వచ్చారన్న, ఎంఈఓ వచ్చారన్న అంతా ఎలర్ట్ అయ్యేవాళ్ళు.. కానీ ఇప్పుడు డీఈవోలు కేవలం 12 జిల్లాలకు మాత్రమే ఉన్నారు. ఎంఈఓలు 599 ఖాళీలు, హెడ్మాస్టర్లు 2218 ఖాళీలు ఉన్నాయి. ఎన్ని వేల కోట్లు ఖర్చుపెట్టిన పర్యవేక్షణ లేకపోతే ఫలితాలు ఉండవు అనే విషయం మర్చిపోవద్దు. తక్షణమే వారందరినీ నియమించాలి.

కంటింజెంట్ ఎంప్లాయిస్ 1680 రూపాయలు ఉంటే నేను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు 4000 రూపాయలకు పెంచాము. కానీ ఇంకా చాలామందికి 1680 రూపాయలు మాత్రమే వస్తుంది. వీరందరికీ జీతాలు పదివేల రూపాయలకు పెంచాలని కోరుతున్నాము. చాలా స్కూళ్లలో హెడ్మాస్టర్ నే రూమ్ తెరుచుకోవాలి, బెల్ వారే కొట్టువాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి అటెండర్లను నియమించాలని మంత్రి గారిని కోరుతున్నాము.

ఇంకా 30 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ విద్యాసంస్థలలో చదువుకుంటున్నారంటే ప్రభుత్వ విద్యాలయాల మీద పూర్తి నమ్మకం రాలేదని అర్థం.

ప్రైవేట్ స్కూల్లో ఒక్కో విద్యార్థి మీద 50వేల నుంచి పది లక్షల రూపాయల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఫీజుల నియంత్రణ చేపట్టాల్సిన అవసరం ఉంది.

సమగ్ర శిక్ష అభియాన్ లో పనిచేస్తున్న వారు రోస్టర్ పద్ధతిలో, రూల్ ఆఫ్ రిజర్వేషన్ పద్ధతిలో ఎంపికై 22 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. ఒరిస్సా, హర్యానా, ఢిల్లీ, మహారాష్ట్ర రాష్ట్రాలలో వారిని పర్మినెంట్ చేశారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో 34వేల జీతం ఇస్తుండగా మన దగ్గర కేవలం 19500 మాత్రమే ఇస్తున్నారు. వీళ్ళందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నాము.

బాసర IIIT ని కేటీఆర్ గారు, మంత్రి గారు స్వయంగా పరిశీలించారు. ఇన్చార్జి పాలన ఉంటే వ్యవస్థ ఎంత నిర్వీర్యం అవుతుందో ప్రత్యక్ష ఉదాహరణ బాసర IIIT. ఇన్చార్జి వ్యవస్థలు లేకుండా పెర్మనెంట్ పోస్టులను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

ఇంటర్, డిగ్రీ గెస్ట్ లెక్చరర్స్ కి 12 నెలల జీతం ఇవ్వాలి. పిల్లల ఫీజులు, ఇంటిరెంట్లు, పాల బిల్లులు 8 నెలలకు ఉండవు, 12 నెలలు ఉంటాయి. హాలిడేస్ వస్తే మిగతా అందరూ సంతోషంలో ఉంటే గేస్ట్ లెక్చరర్స్ మాత్రం జీతం రాదని విషాదంలో ఉంటున్నారు.

ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు రావడంతో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలపై చిన్న చూపు ఉందని విద్యార్థులు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వచ్చిన తర్వాత ఒక్క పర్మినెంట్ పోస్టు కూడా భర్తీ కాలేదు. నాన్ టీచింగ్ స్టాఫ్ భర్తీ కాలేదు. ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తున్నారు. అణగారిన విద్యార్థులు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో మాత్రమే చదువుతున్నారు. సౌకర్యాలు లేవు. హాస్టల్ లో కొత్తగా నిర్మించడం లేదు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్లకంటే దయనీయంగా తయారయ్యాయి.
ఉస్మానియా విశ్వవిద్యాలయం 18 మెట్లు కిందకు దిగింది.

2008 డీఎస్సీలో సెలెక్ట్ అయిన వారందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని కోర్టు తీర్పునిచ్చింది కాబట్టి వారికి ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతున్నాము.

317 జీవో ప్రకారం బదిలీ అయినవారిలో 2000 మంది భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారు. ముఖ్యమంత్రి భార్యాభర్తలు ఒకే దగ్గర ఉంటేనే ఎక్కువ పని చేస్తారని చెప్పారు.. కాబట్టి తక్షణమే రెండువేల మందిని బదిలీ చేసి ఒకే దగ్గర ఉండేలా చూడాలి.

భాషా పండితులను అప్డేట్ చేస్తామని ముఖ్యమంత్రి స్వయంగా హామీ ఇచ్చారు కాబట్టి అప్డేట్ చేయాలని కోరుతున్నాము.

05/08/2023
తెలంగాణ బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్ గా ఎన్నికైన ఈటెల రాజేందర్ గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు
04/07/2023

తెలంగాణ బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్ గా ఎన్నికైన ఈటెల రాజేందర్ గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు

బీజేపీ తెలంగాణ నూతన అధ్యక్షులుగా నియామకం అయిన శ్రీ గంగపురం కిషన్ రెడ్డి గారికి హర్థిక శుభాకాంక్షలు
04/07/2023

బీజేపీ తెలంగాణ నూతన అధ్యక్షులుగా నియామకం అయిన శ్రీ గంగపురం కిషన్ రెడ్డి గారికి హర్థిక శుభాకాంక్షలు

మోదీ నవవసంతోస్తవం సేవ, స్వేచ్ఛ పరిపాలన, పేదల సంక్షేమం.
31/05/2023

మోదీ నవవసంతోస్తవం సేవ, స్వేచ్ఛ పరిపాలన, పేదల సంక్షేమం.

30/05/2023

ప్రధాని 9 యేళ్ళ పాలన పై అద్భుత వీడియో


భారత మాత ముద్దు బిడ్డ, స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, జాతీయ వాది శ్రీ వినాయక్ దామోదర్ సావర్కర్ గారి జయంతి సందర్బంగా ...
28/05/2023

భారత మాత ముద్దు బిడ్డ, స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, జాతీయ వాది
శ్రీ వినాయక్ దామోదర్ సావర్కర్ గారి జయంతి సందర్బంగా నివాళులు.

Address

Dhegaon
Adilabad
504304

Telephone

+919951439589

Website

Alerts

Be the first to know and let us send you an email when Gajula Rakesh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Gajula Rakesh:

Videos

Share


Other Digital creator in Adilabad

Show All