Payal Bunny Anna Sainyam

Payal Bunny Anna Sainyam Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Payal Bunny Anna Sainyam, Social Media Agency, Adilabad.

ఇప్పుడు చెప్పండి ఎవరు గెలిచారు 👍
04/06/2024

ఇప్పుడు చెప్పండి ఎవరు గెలిచారు 👍

26/05/2024
Happy Wedding Anniversary Of The Day Annaya & Vadhinamma 🧡💐
15/05/2024

Happy Wedding Anniversary Of The Day Annaya & Vadhinamma 🧡💐

02/02/2024

మన శంకరన్న అనుబంధం అలాంటిది... ఒక్కసారి చిరునవ్వుతో కలిస్తే అస్సలు మర్చిపోరు.....

14/12/2023

అదిలాబాద్ బిజెపి శాసనసభ్యులు పాయల్ శంకర్ గారు ఈరోజు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది కావున వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు 💐

08/10/2023

Jai jai Shankar Anna 🙏
AmitShah Sir welcome to
Adilabad Telangana 💐

05/10/2023

రైల్వే అధికారులపై వీధి రౌడీలా
ప్రవర్తించిన హరీష్ రావు

09/08/2023

గిరిజన సోదరులకు ప్రపంచ ఆదివాసి దినోత్సవ శుభాకాంక్షలు 🙏

28/06/2023

*మనస్ఫూర్తిగా కమలం గుర్తుకు ఓటెయ్యండి*

ఇంటింటికి బిజెపి కార్యక్రమంలో నేడు బిజెపి జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ గారు పట్టణంలోని భగత్ సింగ్ నగర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీకి కమలం గుర్తుకు మనస్పూర్తిగా ఓటేయండి అభివృద్ధికి బాటలు వేయండి అని అన్నారు పట్టణంలో భగత్ సింగ్ నగర్ కాదు పలు కాలనీలో ఇప్పటికీ అభివృద్ధికి నోచకుండా కనీసం మౌలిక సదుపాయాలు లేకుండా ప్రజలు జీవనం కొనసాగిస్తున్నారని అన్నారు. పట్టణాన్ని అభివృద్ధి చేశాం వందల కోట్లు ఖర్చు పెట్టాం అని చెప్పుకునే జోగు రామన్న ఒక్కసారి పట్టణ శివార్లలోని కాలనీలో నడిపించుకుంటా తిప్పాలి అని అన్నారు. ఒక్క వర్షానికి పట్టణమంతా చిత్తడిఐ బురదమయం అయిపోయింది వర్షపు నీటిపారుదల వ్యవస్థ లేకుండా పట్టణం ఎలా అభివృద్ధి చెందింది అని అన్నారు. గుడిసెల్లోనూ రేకుల ఇండ్ల షెడ్లలోనూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు తమకు బెడ్ రూమ్ డబల్ బెడ్ రూమ్ వస్తాయని ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న పేదల ఆశలు అసలు గానే మిగిలిపోయాయి అన్నారు.. ఈ పర్యటనలో .. జిల్లా నాయకులు పట్టణ నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

28/06/2023

Adilabad Bhagat Singh Nagar 🧡

27/06/2023

*ఇంటింటికి బీజేపీ*ఆదివారం ఉదయం ఆదిలాబాద్ పట్టణంలోని వార్డ్ నం. 44. 46, 47.37 లలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని నిర్వహి...
25/06/2023

*ఇంటింటికి బీజేపీ*

ఆదివారం ఉదయం ఆదిలాబాద్ పట్టణంలోని వార్డ్ నం. 44. 46, 47.37 లలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ గారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీకే ఒక్క సారి అవకాశం ఇవ్వాలని అన్నారు. బీజేపీ హయాంలో దేశం అభివృద్ధి చెందింది, రాష్ట్రంలో కూడా అభివృద్ధి జరగాలంటే ఒక్కసారి బిజేపి కీ అవకాశం ఇవ్వాలని అన్నారు. BRS పాలనలో అవినీతి కోరలు చాచింది, రాష్ట్ర అభివృద్ధి కొరకు కేంద్రం విడుదల చేసిన నిధులు రాష్ట్ర రాజధాని లొనే లూటీ చేసుకున్నారు,..డబల్ బెడ్ రూమ్ ఏ ఒక్కరికి కేటాయించలేదు నిర్మాణం పూర్తి అయిన వాటిని చూపిస్తూ ఓట్లు దండుకొనే ప్రయత్నం BRS పార్టీ చేస్తినందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు,పట్టణ నాయకులు.. కార్యకర్తలు పాల్గొన్నారు.

*జగన్నాథ రథ యాత్రలో పాయల్ శంకర్ గారు*ఆదిలాబాద్ పట్టణంలో ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ జగన్నాథ రథ యాత్రలో బీజ...
25/06/2023

*జగన్నాథ రథ యాత్రలో పాయల్ శంకర్ గారు*

ఆదిలాబాద్ పట్టణంలో ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ జగన్నాథ రథ యాత్రలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ గారు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ శోభయాత్రలో పాల్గొంటే ఒడిశా లోని పూరి జగనాథ్ రథ యాత్రలో పాల్గొన్న అనుభూతి కలిగింది, ఇంతటి మహోన్నత మైన శోభాయాత్ర ఆదిలాబాద్ లో జరగడం మన అదృష్టం అని అన్నారు.

Address

Adilabad
504001

Telephone

+919951432728

Website

Alerts

Be the first to know and let us send you an email when Payal Bunny Anna Sainyam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Payal Bunny Anna Sainyam:

Videos

Share

Other Social Media Agencies in Adilabad

Show All