Telugu Talli Canada

  • Home
  • Telugu Talli Canada

Telugu Talli Canada Welcome to Telugu Talli Canada. Telugu Talli was a concept that was created by Smt. Komaravolu Saroja in 1985 as a print-based magazine.

The magazine had to close after 5 years due to publishing difficulties. In 2016, a Team of people reached out together and have started the same publication by bringing it online for readers across the world. Our mission is to encourage and bring forth Canadian Telugu writers to publish stories, poems, articles and many more.

టొరంటో లో 1985 లో ఒక తెలుగు పత్రిక శ్రీమతి కొమరవోలు సరోజ గారిచే ప్రారంభ

ించబడింది. ఆ పత్రిక పేరు తెలుగుతల్లి. 5 సంవత్సరాలు నడిచి ఆ పత్రిక అనివార్య కారణాల వలన ఆగిపోయింది. ప్రస్తుతం తెలుగు తల్లి ని పునరుధ్ధరించాలని 11 మంది సభ్యులు గల ఒక కమిటీ నిర్ణయించింది.
తెలుగు తల్లి కెనడా మాగజైన్ లాభాపేక్ష లేని సంస్థగా నమోదు చేయబడింది. తెలుగు తల్లి ఈ సారి వెబ్ మాగజైన్ గా నెలకొకసారి వెలువడుతుంది. If you have anything to be published, please send it to [email protected]

మీ రచనలు [email protected] కి పంపగలరు

నమస్తే. డిసెంబరు సంచిక ఇక్కడ చదవచ్చు www.telugutalli.ca. ఈ నెల ముఖచిత్రంగా  వచ్చిన  చిత్రలేఖనం చేసినవారు: శ్రీమతి ఆత్మకూ...
16/12/2025

నమస్తే. డిసెంబరు సంచిక ఇక్కడ చదవచ్చు www.telugutalli.ca. ఈ నెల ముఖచిత్రంగా వచ్చిన చిత్రలేఖనం చేసినవారు: శ్రీమతి ఆత్మకూరి సీత గారు, కాలిఫోర్నియా, అమెరికా. చదివాక, సలహాలు సూచనలు తప్పక అందించండి. ధన్యవాదాలు.

https://docs.google.com/forms/d/1bWuZU0NJhCZPhwnVsx0Lh8OttAh4tojAtsUd3bue39Y/edit నమస్కారం. ఈ లింకుని ఉపయోగింది, 24 జనవా...
16/12/2025

https://docs.google.com/forms/d/1bWuZU0NJhCZPhwnVsx0Lh8OttAh4tojAtsUd3bue39Y/edit నమస్కారం. ఈ లింకుని ఉపయోగింది, 24 జనవారి 2026న తెలుగుతల్లి కెనడా నిర్వహిస్తున్న త్యాగరాజ ఆరాధన ఉత్సవంలో పాల్గొనవచ్చ్హును. (ఇది కేవలం కెనడా వాసులులకి మాత్రమే అని గమనించగలరు)

ఈ క్రింది లింకులో ఇప్పటికి నమోదయిన కీర్తనలు కనబడతాయి. అవి చూసి, డూప్లికేట్ అవకుండా చూస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.
https://docs.google.com/spreadsheets/d/1o8JchkYntmznrlpkfYJwIjKPVeNNc2bNYcRcgd3v-vs/edit?usp=sharing

16/12/2025

www.Telugutalli.ca/kids December edition is here. Coverpage by Aarushi Ayyagari, , Grade 8, Fremont high school, America
(Drew this pic when she was in grade 3)

3వ కెనడా సాహితీ సదస్సు 2025 కార్యక్రమ వివరణ, వీణానాద సహకారం శ్రీమతి శోభా మొక్కపాటి
12/12/2025

3వ కెనడా సాహితీ సదస్సు 2025 కార్యక్రమ వివరణ,
వీణానాద సహకారం శ్రీమతి శోభా మొక్కపాటి

3వ కెనడా సాహితీ సదస్సు 2025 కార్యక్రమ వివరణ 13, 14 December, 25 : వీణానాద సహకారం శ్రీమతి శోభా మొక్కపాటి

3వ కెనడా తెలుగు సాహితీ సదస్సు -2025 .
09/12/2025

3వ కెనడా తెలుగు సాహితీ సదస్సు -2025 .

3వ కెనడా తెలుగు సాహితీ సదస్సు -వక్తలకి ఆహ్వానము                                                              December 13...
18/11/2025

3వ కెనడా తెలుగు సాహితీ సదస్సు -వక్తలకి ఆహ్వానము December 13-14, 2025, Zoom

అందరికీ నమస్కారం. గౌరవనీయులు శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారి మార్గదర్శకత్వంలో 2021 లో మొదలుపెట్టిన కెనడా సాహితీ సదస్సు, మూడవ సారి జూం వేదికగా డిసెంబరు 2025లో జరగబోతోంది. విజ్ఞానదాయకం, ఆనందదాయకమైన మీ ప్రసంగాలు వినడానికి మేము ఎంతో ఎదురు చూస్తున్నాము. ఈ లంకెని ఉపయోగించి, 15 నిమిషాల నిడివి గల మీ ప్రసంగాలను దయచేసి నవంబరు 30 లోగా నమోదు చెయ్యవలసిందిగా కోరుతున్నాము. https://docs.google.com/forms/d/e/1FAIpQLScpkcK9TXXGQoTpc4zPRsv_Di8wBp2UKuVnc6e_uy17Y3fiXg/viewform?usp=sharing&ouid=106895606392893015260
(గమనిక: ఈ ఆహ్వానం కెనడా, అమెరికా, మెక్సికో లో నివసిస్తున్న/గతంలో నివసించిన వక్తలకి/కవులకి మాత్రమే.)

నమస్కారం. నవంబర్ తెలుగుతల్లి పత్రిక ఇదిగో.  www.telugutalli.ca ఈ నెల ముఖచిత్రం ఆచార్య తుమ్మలపల్లి రాజేశ్వరానంద గారు. పత్...
16/11/2025

నమస్కారం. నవంబర్ తెలుగుతల్లి పత్రిక ఇదిగో. www.telugutalli.ca ఈ నెల ముఖచిత్రం ఆచార్య తుమ్మలపల్లి రాజేశ్వరానంద గారు. పత్రిక చదివి, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియచేస్తారని ఆశిస్తాము.

తెలుగుతల్లి పత్రిక మొదలైనప్పటి నించీ పత్రికకి వ్రాస్తున్నారు. విడిగా ప్రతి రోజూ ఏదో ఒక రచన వాట్సాప్ కి పంపుతుంటారు. ముఖచ...
04/11/2025

తెలుగుతల్లి పత్రిక మొదలైనప్పటి నించీ పత్రికకి వ్రాస్తున్నారు. విడిగా ప్రతి రోజూ ఏదో ఒక రచన వాట్సాప్ కి పంపుతుంటారు. ముఖచిత్రం వేస్తామంటే, మా ఆవిడ కూడా ఉండాలంటారు. ఎల్లప్పుడూ....నాలుగు నెలలకి సరిపడా అందమైన ఆర్టికల్స్ వ్రాసి ఇచ్చ్చేస్తూ, "బాగుంటేనే వెయ్యమ్మా" అంటారు. కెనడా కవులు కథకులు గ్రూపులో ప్రతి ఒక్కరికీ ఆత్మ బంధువు అయ్యారు. ప్రతి రోజూ (ప్రయాణం ఉంటే తప్ప) వ్రాసి అందరికీ ఆదర్శం అయ్యారు. వారిది సంపూర్ణాయుష్షు. ఇంకా ఉండాలని కోరుకోవడం దురాశ అవుతుందేమో గానీ, ఆయన ఎనర్జీ అవీ చూసి, సునాయాసంగా 100 దాటతారు అని అందరికీ నమ్మకం ఉండేది. ప్రతి రోజూ వ్రాస్తూ, ఇండియాకి, అమెరికాకి, కెనడాకి ప్రయాణాలు చేస్తూ, వారు నవ్వుతూ, మనలను నవ్విస్తూ ఉంటే, కలకాలం ఉండాలనే కోరుకుంటాము కదా మరి.

మన తెలుగుతల్లి పత్రికలో చాలా ఏళ్ళుగా మెరుపులా మెరిసే శ్రీ కాలనాథభట్ట వీరభద్ర శాస్త్రి గారి మరణం తెలుగు రచనా లోకానికి తీరని లోటు. వారి ఆత్మకి శాంతి కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము. (వారి కోడలు శ్రీమతి మణి కే శాస్త్రి గారు భావుక లో పెట్టిన పోస్టు వలన ఈ వార్త తెలిసింది.

16/10/2025

నమస్కారం. అక్టోబర్ నెల తెలుగుతల్లి సంచిక చదివి, మీ అమూల్యమైన అభిప్రాయాలని, సూచనలని తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. www.telugutalli.ca

Address


Alerts

Be the first to know and let us send you an email when Telugu Talli Canada posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Telugu Talli Canada:

  • Want your business to be the top-listed Media Company?

Share