VENKY MEDIA WORKS

  • Home
  • VENKY MEDIA WORKS

VENKY MEDIA WORKS Hii Friends welcome to my Youtube channel page, please do support and subscribe my YouTube channel.
(13)

జోరు వానలో, వరద నీటిలో ఓ గర్భిణీ స్త్రీని సురక్షితంగా ఆస్పత్రికి చేర్చిన మంచిర్యాల జిల్లా పోలీసుల సమయస్పూర్తిని మనసారా అ...
21/08/2020

జోరు వానలో, వరద నీటిలో ఓ గర్భిణీ స్త్రీని సురక్షితంగా ఆస్పత్రికి చేర్చిన మంచిర్యాల జిల్లా పోలీసుల సమయస్పూర్తిని మనసారా అభినందిస్తున్నాను. కోటపల్లి మండలం సూపాక గ్రామానికి చెందిన శ్రీలతను ట్రాక్టర్ సాయంతో వరద ప్రవాహాన్ని దాటించి ఆస్పత్రిలో చేర్చిన వారి చర్య సాహసోపేతమైనది.

వీరులారా వందనం.. భారత్-చైనా సరిహద్దుల్లో దేశం కోసం ప్రాణాలర్పించిన తెలంగాణ బిడ్డ కల్నల్ సంతోష్ బాబు సహా ఇద్దరు వీర సైనిక...
16/06/2020

వీరులారా వందనం..
భారత్-చైనా సరిహద్దుల్లో దేశం కోసం ప్రాణాలర్పించిన తెలంగాణ బిడ్డ కల్నల్ సంతోష్ బాబు సహా ఇద్దరు వీర సైనికులకు అశ్రునివాళి.
🙏🇮🇳

Shocked and stunned to know about the demise of   My condolence for his family. My tribute through SandArt installation ...
14/06/2020

Shocked and stunned to know about the demise of My condolence for his family. My tribute through SandArt installation . We will miss you 😓😓

They not only killed the Mother and the baby ,,They also killed the TRUST ON HUMANS  for ever Shameful
04/06/2020

They not only killed the Mother and the baby ,,
They also killed the TRUST ON HUMANS for ever
Shameful

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో జాతీయ జెండాను ఎగురవేశార...
02/06/2020

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో జాతీయ జెండాను ఎగురవేశారు.

Here it is Super star   😍 upcoming movie motion poster సర్కారు వారి పాట
01/06/2020

Here it is Super star 😍 upcoming movie motion poster
సర్కారు వారి పాట



01/06/2020

బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం అసభ్యకరమైన మరియు చెడు అలవాటు. వెంటనే దానిని వదలి బాధ్యతాయుతమైన పౌరుడిగా మారండి. అప్రమత్తంగా ఉండండి, బహిరంగ ప్రదేశాలపై ఉమ్మివేయవద్దు. ప్రజా ప్రయోజనాల కోసం భారత ప్రభుత్వం జారీ చేసినది.

31-05-2020 status of positive cases of   in Telangana.
31/05/2020

31-05-2020
status of positive cases of in Telangana.

కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌ ప్రారంభించిన అనంతరం గోదావరి జలాలకు గంగపూజ నిర్వహించి హారతి సమర్పించిన సీఎం శ్రీ కేసీఆర్ దంప...
29/05/2020

కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌ ప్రారంభించిన అనంతరం గోదావరి జలాలకు గంగపూజ నిర్వహించి హారతి సమర్పించిన సీఎం శ్రీ కేసీఆర్ దంపతులు, శ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి, మంత్రులు, అధికారులు తదితరులు.


ప్రతి పాత్రను తన వసం చేసుకున్న మహానటుడు, తెలుగువాళ్ల ఆత్మగౌరవాన్ని తన నినాదంగా మార్చుకున్న మహానేత, తన పాలనతో పేదవాళ్ల  గ...
28/05/2020

ప్రతి పాత్రను తన వసం చేసుకున్న మహానటుడు,

తెలుగువాళ్ల ఆత్మగౌరవాన్ని తన నినాదంగా మార్చుకున్న మహానేత,

తన పాలనతో పేదవాళ్ల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానాయకుడు..

తెలుగువారి ఆరాధ్యదైవం 🙏

కరోనా విషయంలో ప్రజలు భయోత్పాతానికి గురి కావాల్సిన పనిలేదని, లాక్ డౌన్ నిబంధనలు సడలించినప్పటికీ వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఏమ...
27/05/2020

కరోనా విషయంలో ప్రజలు భయోత్పాతానికి గురి కావాల్సిన పనిలేదని, లాక్ డౌన్ నిబంధనలు సడలించినప్పటికీ వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఏమీ లేదని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు అన్నారు. అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.

Date: May 25, 2020 Status of positive cases of   in Telangana.
25/05/2020

Date: May 25, 2020
Status of positive cases of in Telangana.

Eid Mubarak 🎉🎉
25/05/2020

Eid Mubarak 🎉🎉

24-05-2020Media Bulletin on status of positive cases   in Telangana.
24/05/2020

24-05-2020
Media Bulletin on status of positive cases in Telangana.

24/05/2020

: airport gets ready for take-off -

Date: May 23, 2020 Status of positive cases of   in Telangana.
23/05/2020

Date: May 23, 2020
Status of positive cases of in Telangana.

CM Sri KCR has stated that film shoots, production works halted due to the   spread will be resumed in a phased manner. ...
22/05/2020

CM Sri KCR has stated that film shoots, production works halted due to the spread will be resumed in a phased manner. Hon’ble CM suggested that self-regulation has to be practiced in view of the Lockdown restrictions and containment guidelines.

22/05/2020
Media bulletin on status of positive cases of   in Telangana.
22/05/2020

Media bulletin on status of
positive cases of in Telangana.

😍😍
20/05/2020

😍😍

Date 20-05-2020 status of positive cases of   in Telangana.
20/05/2020

Date 20-05-2020
status of positive cases of in Telangana.

మీ రాతలతో..కోన్ని వేల పాటల తలరాతలను అద్భుతంగా మలచిన మీకు..మా స్వరాల వందనాలు...!!సిరివెన్నెల సీతారామశాస్రి గారికి జన్మదిన...
20/05/2020

మీ రాతలతో..
కోన్ని వేల పాటల తలరాతలను
అద్భుతంగా మలచిన మీకు..
మా స్వరాల వందనాలు...!!

సిరివెన్నెల సీతారామశాస్రి గారికి
జన్మదిన శుభాకాంక్షలు 🎉🎉
🎶🎶🎵🎵🙏🏻🙏🏻
HAPPY MUSICAL BIRTHDAY
🙏🏻❤️🤗

Happy birthday   🔥🔥🔥
19/05/2020

Happy birthday 🔥🔥🔥

Date: May 19, 2020 Status of positive cases of   and also a list of districts with zero active cases in Telangana.
19/05/2020

Date: May 19, 2020
Status of positive cases of and also a list of districts with zero active cases in Telangana.

ఇవాళ ప్రగతిభవన్‌లో మంత్రివర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు మీడియా సమావేశంలో మాట్లాడారు.
18/05/2020

ఇవాళ ప్రగతిభవన్‌లో మంత్రివర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు మీడియా సమావేశంలో మాట్లాడారు.

Date: May 15, 2020 Status of positive cases of   and also a list of districts with zero active cases in Telangana.
15/05/2020

Date: May 15, 2020
Status of positive cases of and also a list of districts with zero active cases in Telangana.

హైదరాబాద్ నగరంలోని నాలుగు జోన్లలో తప్ప, రాష్ట్రంలో మరెక్కడా కరోనా ఆక్టివ్ కేసులు లేవని సీఎం శ్రీ కేసీఆర్ ప్రకటించారు. ఈ ...
15/05/2020

హైదరాబాద్ నగరంలోని నాలుగు జోన్లలో తప్ప, రాష్ట్రంలో మరెక్కడా కరోనా ఆక్టివ్ కేసులు లేవని సీఎం శ్రీ కేసీఆర్ ప్రకటించారు. ఈ నెల 17తో దేశ వ్యాప్త లాక్ డౌన్ ముగుస్తున్న దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాలను పరిశీలించి, రాష్ట్రంలో అనుసరించే వ్యూహం ఖరారు చేస్తామని తెలిపారు.

Date: May 14, 2020 Status of positive cases of   and also a list of districts with zero active cases in Telangana.
14/05/2020

Date: May 14, 2020
Status of positive cases of and also a list of districts with zero active cases in Telangana.

Date: May 12, 2020 Status of positive cases of   in Telangana.
12/05/2020

Date: May 12, 2020
Status of positive cases of in Telangana.

కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా నిలిపివేసిన ప్రయాణికుల రైళ్లను ఇప్పుడే పునరుద్ధరించవద్దని ముఖ్యమంత...
12/05/2020

కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా నిలిపివేసిన ప్రయాణికుల రైళ్లను ఇప్పుడే పునరుద్ధరించవద్దని ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్‌రావు.. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి విజ్ఞప్తిచేశారు..

సిరిసిల్ల టెక్స్ టైల్ పార్క్ లో సమర్ధ్ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి
11/05/2020

సిరిసిల్ల టెక్స్ టైల్ పార్క్ లో సమర్ధ్ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి

Media bulletin on status of positive cases of   in Telangana.  Like👍and follow us
11/05/2020

Media bulletin on status of positive cases of in Telangana.

Like👍and follow us

  ప్రభావం ఎంతకాలం ఉంటుందో ఎవరికీ తెలియని పరిస్థితి ఉంది కాబట్టి నివారణ చర్యలు తీసుకుంటూనే సాధారణ జీవితం ఎలా సాగాలనే విషయ...
11/05/2020

ప్రభావం ఎంతకాలం ఉంటుందో ఎవరికీ తెలియని పరిస్థితి ఉంది కాబట్టి నివారణ చర్యలు తీసుకుంటూనే సాధారణ జీవితం ఎలా సాగాలనే విషయంలో ఖచ్చితమైన వ్యూహం, ప్రణాళిక రూపొందించాలని సీఎం శ్రీ కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

Date: May 8, 2020 Status of positive cases of   and also a list of districts with zero active cases in Telangana.
08/05/2020

Date: May 8, 2020
Status of positive cases of and also a list of districts with zero active cases in Telangana.

status of positive cases   in Telangana.(Dated. 07.05.2020)
07/05/2020

status of positive cases in Telangana.
(Dated. 07.05.2020)

Date: May 6, 2020 Status of positive cases of   and also a list of districts with zero active cases in Telangana.
06/05/2020

Date: May 6, 2020
Status of positive cases of and also a list of districts with zero active cases in Telangana.

తెలంగాణలో మే 29 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు. రాత్రి పూట  యధావిధిగా కొనసాగనున్న కర్ఫ్యూ - సీఎం శ్రీ కేసీఆర్.
05/05/2020

తెలంగాణలో మే 29 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు. రాత్రి పూట యధావిధిగా కొనసాగనున్న కర్ఫ్యూ -
సీఎం శ్రీ కేసీఆర్.

చిల్లర రాజకీయాలు చేసేవారిని రైతులు నమ్మొద్దు - సీఎం శ్రీ కేసీఆర్
05/05/2020

చిల్లర రాజకీయాలు చేసేవారిని రైతులు నమ్మొద్దు - సీఎం శ్రీ కేసీఆర్

ఇవాళ ప్రగతి భవన్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు మీడియాతో మాట్లాడారు.
05/05/2020

ఇవాళ ప్రగతి భవన్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు మీడియాతో మాట్లాడారు.

  ❤🎂Wishing Our Evergreen Queen    A Very & Glorious Happy Birthday🖤🖤
04/05/2020

❤🎂
Wishing Our Evergreen Queen A Very & Glorious Happy Birthday🖤🖤

Address


Alerts

Be the first to know and let us send you an email when VENKY MEDIA WORKS posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to VENKY MEDIA WORKS:

Videos

Shortcuts

  • Address
  • Alerts
  • Contact The Business
  • Videos
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share